Odisha's 5T Vision మిగతా రాష్ట్రాల కంటే ముందు... Naveen Patnaik Action Plan || Oneindia Telugu

2021-06-06 1

Odisha's 5T Vision To fight against Covid-19: Today, Odisha is fighting a battle against Covid-19 with all its strength and potential. Here’s What Odisha Is Doing To Fight COVID-19 Battle Successfully
#Odisha5TVision
#NaveenPatnaik
#OdishafightagainstCovid19
#EarlyCOVID19Steps
#COVIDVaccination
#OdishaCMNaveenPatnaik
#OdishaFightCOVID19BattleSuccessfully

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దేశంలోని అన్ని రాష్ట్రాలు విలవిల్లాడిపోయాయి. కర్ఫ్యూ,లాక్‌డౌన్ వంటి కట్టడి చర్యలతో ఇప్పుడిప్పుడే మహమ్మారి నుంచి కాస్త బయటపడుతున్నాయి. ఈ విషయంలో ఒడిశా రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే ఒకింత ముందు ఉందనే చెప్పాలి. ఆరంభంలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఒడిశా ప్రభుత్వం విజయం సాధించింది.